YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బెల్టు షాపులపై ముమ్మరంగా దాడులు

బెల్టు షాపులపై ముమ్మరంగా దాడులు

కౌతాళం
బెల్టుషాపులు నిర్వహిస్తే వారిని కఠినంగా శిక్షిస్తామని  అక్రమంగా మద్యం అమ్మినా రవాణా చేసిన అక్రమంగా తరలించిన వారిని వదిలేది లేదని జిల్లా ఆదేశాలు మేరకే ఈ తనిఖీలు చెప్పట్టమని ఎస్సై మన్మథ విజయ్ తెలిపారు. మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ ఈరన్న అక్రమంగా మద్యం అమ్ముతుండగా ముమ్మరంగా దాడులు జరిపి వారి దగ్గర్నుంచి 96 కర్ణాటక స్వాధీనం చేసుకున్నారు.  కర్ణాటక మద్యం ప్యాకెట్లు ఒక ఎక్సల్  ని మరియు ఈరన్న అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టు కు హాజరు పరుస్తామని తెలిపారు.ఈ విధి నిర్వహణలో,త్రిపుల్ నాయక్ సాయి, వలి, జయరాం పులిరాజు,,, చిన్న సిబ్బంది ఉన్నారు.

Related Posts