YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బారు, బీరు తెలంగాణగా మార్చారు

బారు, బీరు తెలంగాణగా మార్చారు

నల్లగొండ
ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా వున్నాయి. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. బంగారు తెలంగాణా తెస్తామని చెప్పిన కేసీఆర్ బారుల తెలంగాణ.. బీరుల తెలంగాణగా మార్చారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ఆరోపించారు. మంగళవారం ఉదయం -ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ షర్మిల మీడియా తో మాట్లాడారు. ఉస్మానియా యూనివర్సిటీ33 శాతం, తెలంగాణ లో ఏ యూనివర్సిటీలో చూసినా 63 శాతం ఖాళీలే ఎక్కువ. -విద్యార్థుల భవిష్యత్ పై సీఎం కేసీఆర్ కు ఆలోచన లేదా..? మీరు మీ పిల్లలు బాగుంటే సరిపోతుందా.-బాగా చదువుకుంటే ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుందని యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీ చేయడం లేదా..? ఇప్పుడు యూనివర్సిటీ భూములపై టీఆరెస్ నాయకుల కన్ను పడింది. 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ముస్లింలకు కేసీఆర్ అన్యాయం చేశారు. ముస్లింలకు ఎక్కువగా ద్రోహం చేసింది సీఎం కేసీఆరేనని ఆమె అన్నారు.

Related Posts