YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అఖండ సినిమా చూసిన ఎమ్మెల్యే నిమ్మల

అఖండ సినిమా చూసిన ఎమ్మెల్యే నిమ్మల

పాలకొల్లు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మారుతి థియేటర్లో హీరో బాలకృష్ణ నటించిన అఖండ సినిమాను ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అభిమానుల మధ్య తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అగ్ర హీరోల సినిమాలపై బెనిఫిట్ షో టిక్కెట్లు రేట్లను నియంత్రణ చేయడం దారుణమని చిన్న సినిమా కు  అగ్ర హీరోల సినిమాల కు వ్యత్యాసం ఉంటుందని ఉదాహరణకు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే సభకు కోటి రూపాయలు అయితే మంత్రి పేర్ని నాని పర్యటనకు వస్తే పది లక్షలు అవుతోందని ఆ వెత్యసం చిన్న సినిమాకు పెద్ద సినిమాకు ఉంటుందని రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్ ,డీజిల్  ,ఇసుక ,సిమెంట్ నిత్యవసర వస్తువులు విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి  వాటిపై నియంత్రణ చెయ్యాలని  అగ్ర హీరోల అభిమానులు వినోదం కోసం చూసే సినిమా పై నియంత్రణ కక్షపూరిత మేనన్నారు. రాబోయే కాలం అగ్ర హీరో ల అభిమానులు  బుద్ధి చెపుతారన్నారు

Related Posts