YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

హెల్తీవే రెస్టారెంట్ 2వ బ్రాంచ్ బంజారా హిల్స్‌లో ప్రారంభం ప్రారంభించిన నటుడు శర్వానంద్ & డైరెక్టర్ బాబి

హెల్తీవే రెస్టారెంట్  2వ బ్రాంచ్  బంజారా హిల్స్‌లో  ప్రారంభం ప్రారంభించిన నటుడు శర్వానంద్ & డైరెక్టర్ బాబి

హెల్తీవే రెస్టారెంట్  2వ బ్రాంచ్  బంజారా హిల్స్‌లో  ప్రారంభం
ప్రారంభించిన నటుడు శర్వానంద్ & డైరెక్టర్ బాబి
బంజ‌రాహిల్స్ రోడ్ నంబ‌రు 3లో హెల్తీవే రెస్టారెంట్ బై ఆర్య‌న్ పేరుతో స‌రికొత్త భోజ‌న రుచుల‌ను అందించే హోట‌ల్‌ను ప్రారంభించారు. ప్ర‌ముక తెలుగు చ‌ల‌న‌చిత్ర సినీన‌టులు శ‌ర్వానంద్‌,  డైరెక్టర్ బాబి, హిమాజా ఈ ఆహార కేంద్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించారు. భోజ‌నంలో సుగంధ మసాలాల వినియోగంతో భారతీయ భోజనం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
హెల్తీ వే రెస్టారెంట్ వ్య‌వస్థాపకులు స్వప్నిక, ఆర్యన్,  బాలు & జితేందర్ మాట్లాడుతూ,  హెల్తీవే ఫుడ్ అవుట్‌లెట్‌లు తమ కస్టమర్ల సౌకర్యార్థం అదనపు సేవలను అందిస్తున్నాయని చెప్పారు. ఫుడ్ డెలివరీ వీక్లీ ప్యాకేజీ, మంత్లీ ప్యాకేజీల‌తోపాటు 3 మీల్ కోర్సు (అల్పాహారం, లంచ్, డిన్నర్) సమయానికి  మీరు ఎక్కడ ఉంటే అక్కడకి డెలివరీ చేయడం వంటి ఫీచర్లను అందిస్తుంది. అంతేకాకుండా స్తానిక ఆహార రుచుల‌ను త‌ల‌పించేలా వంట‌కాల‌ను సిద్దం చేస్తున్నామ‌న్నారు.

Related Posts