YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ధనూర్సాసం నెల ప్రారంభం

ధనూర్సాసం నెల ప్రారంభం

శ్రీకాళహస్తి
ధనుర్మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో గురువారం నుంచి జనవరి  నెల 15వ తేదీ వరకు  ఉత్సవాలు కొనసాగించనున్నారు. వేకువజామున గొబ్బిదేవత అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు.  ఆలయ ఆవరణలోని అచ్యుతరాయమండపంలో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఉంచి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో గురువారం అమ్మవారు మనోన్మని అవతారంలో అమ్మవారి సర్వాంగ సుందరంగా ముస్తాబుచేసి  పురవీధుల్లో భక్తులదర్శనార్థం తీసుకువచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలు సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.

Related Posts