YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు దేశీయం విదేశీయం

భారత్ 337 ఆలౌట్

భారత్ 337 ఆలౌట్

ముంబై, డిసెంబర్ 28,
సౌతాఫ్రికాతో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో భారత్‌ నిరాశపరిచింది. రెండో రోజు ఆట వర్షార్పణం కాగా మూడోరోజు 276 పరుగులతో బ్యాటింగ్‌ ప్రారంభిన భారత్ 327 పరుగులకే ఆలౌట్‌ అయింది. కేవలం 55 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లను చేజార్చుకుంది. ఎవ్వరు కనీసం రెండెకల స్కోరు కూడా చేయలేకపోయారు. దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి భారత్‌ని కుప్పకూల్చాడు. వరుసగా వికెట్లు తీస్తు కోలుకోలేని దెబ్బతీశాడు. ఏకంగా 6 వికెట్లు సాధించాడు. ఇతనికి తోడుగా కాగిసో రబడా 3 వికెట్లు తీశాడు. ఫలితంగా భారత్‌ 327 పరుగులకు ఆలౌట్ అయింది.

Related Posts