YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ విదేశీయం

దుబాయ్ నుంచి హైదరాబాద్‎కు గోల్డ్ స్మగ్లింగ్..వ్యక్తి అరెస్ట్

దుబాయ్ నుంచి హైదరాబాద్‎కు గోల్డ్ స్మగ్లింగ్..వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం అక్రమంగా తెచ్చిన బంగారం దొరికింది. విశ్వసనీయ సమాచారం మేరకు  ఎయిర్‎పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‎కు గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి సుమారుగా రూ. కోటి 36 లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు. నిందితుడు చైన్స్, పేస్ట్ రూపంలో హాండ్ బ్యాగ్ లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడి వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Related Posts