Highlights
- మ్యాన్ అఫ్ ది మ్యాచ్ బట్లర్
- ముంబై కి 7 ఓటములు
- ఏవిన్ లెవీస్ శ్రమ వృధా

నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడా తో ముంబై ఇండియన్స్ ఫై గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. తరువాతి బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ బట్లర్ మరో సారి చెలరేగడంతో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది . ఈ గెలుపు రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలు సాదించింది.