YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

బాలిక హత్యకేసులో నిందితుడు బాబాయే

బాలిక హత్యకేసులో నిందితుడు బాబాయే

నందిగామ
సంచలనం కలిగించిన  బాలిక అత్యాచారం హత్య కేసును  కంచికచర్ల పోలీసులు ఛేదించారు. కంచికచర్ల మండలం కీసర గ్రామ శివారు సుబాబుల్ తోటలో ఈనెల 9వ తేదీన బాలిక మృతదేహం లభ్యం అయిన విషయ తెలిసిందే. బాలిక సొంత బాబాయి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. డియస్పి జి నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందితుడిని ఆరెస్టు చేససారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మృతురాలు సహకరించపోవడంతో రాయితో తలపై మోది హతమార్చాడు. నిందితుడిపై గతంలో ఒక కేసు నమోదయిందని, ఆ కేసులో శిక్ష అనుభవంచాడని పోలీసులు వెల్లడించారు.

Related Posts