YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

కేసీఆర్ ఫోటోతో భీమ్లానాయక్ పోస్టర్

కేసీఆర్ ఫోటోతో భీమ్లానాయక్ పోస్టర్

విజయవాడ
కృష్ణలంక లో పవన్ అభిమానులు ఏర్పాటు చేసిన  భీమ్లానాయక్ ఫ్లెక్సీ ఆసక్తి రేపుతోంది. తెలంగాణ సిఎం కేసిఆర్, వంగవీటి మోహనరంగా, పవన్ కళ్యాణ్ చిత్రపాటలతో భారీ ఫ్లెక్సీఏర్పాటు చేసారు. మధ్యలో కేటిఆర్, తలసాని, వంగవీటి రాధాకృష్ణ, నాదెండ్ల మనోహర్ చిత్రాలు వున్నాయి. కేసిఆర్ ను ఉద్దేశించి హ్యాట్సాఫ్ సిఎం సర్ అంటూ పోస్టింగ్ చేసారు. విజయవాడలో ఫ్లెక్సీ చర్చనీయాంశం గా మారింది. ఎపి లో ఆంక్షల తో ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి కౌంటర్ గానే ఫ్లెక్సీ ఏర్పాటు చేసారని సమాచారం.

Related Posts