YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రెండు కోట్ల రూపాయలు అప్పులు చేసి పరారైన రెండు కుటుంబాలు

రెండు కోట్ల రూపాయలు అప్పులు చేసి పరారైన రెండు కుటుంబాలు

మేడ్చల్
మేడ్చల్ జిల్లా  కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం ,యద్గార్పల్లి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు అంజాద్ , యాకుబ్ లు గ్రామం లో మరియు మండలంలో రెండు కోట్ల రూపాయలు అప్పులు చేసి రాత్రికి రాత్రి ఏకంగా పిల్లలతో కలిసి రెండు కుటుంబాలు పరారైనారు , రెండు కుటుంబాలకు సంబంధించి మొత్తం 14 మంది కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన బందువులు , మిస్సింగ్ కేస్ నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కోంటున్నారు.

Related Posts