YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బెంగళూరు ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ లో కోహ్లీ సేన..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ ఉమేష్ యాదవ్
  • రాణించిన కోహ్లీ , పార్థివ్ 
  • ఆసక్తికరం గా ప్లే ఆఫ్ రేస్ 
 బెంగళూరు ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ లో కోహ్లీ సేన..!!

 ఈ సీజన్ లో  మొదటి సరి చెత్తస్కోర్ నమోదు అయింది. నిన్న జరిగిన మ్యాచ్ లో రాయల్  చల్లేంజెర్స బెంగళూరు 10 వికెట్లు తేడా తో పంజాబ్ ఫై గెలిచింది. మొదట బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ బెంగళూరు బౌలర్లు దాటికి 88 కుప్పకూలిపోయారు. తరువాత ఛషింగ్ కి వచ్చిన బెంగళూరు 8.1 ఓవర్లలో ఒక వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయం తో బెంగళూరు ప్లే ఆఫ్ రేస్ లో నిలబడింది.   

 

 

Related Posts