YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కల్తీపాల తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు

కల్తీపాల తయారీ కేంద్రం పై పోలీసుల దాడులు

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నకర్తమేడిపల్లి గ్రామంలో కల్తీ పాల తయారీ కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ ఓ టి పోలీసులు దాడులు జరిపారు. 120 లీటర్ల కల్తీ పాలు,9 గోల్డ్ డ్రాప్ ఆయిల్ ప్యాకెట్లు, ఒక్క లీటర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్,2 కిలోల వర్ణా స్వాధీనం చేసుకున్ఆరు. అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న  జంగారెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు.

Related Posts