YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో జనసేన వేడుకలు

విశాఖలో  జనసేన వేడుకలు

విశాఖపట్నం
జనసేన పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి.ఈ పార్టీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆద్వర్యంలో పిఠాపురం కాలనీ సమీపంలో పలు సేవా కార్యక్రమాల మద్య వేడుకలను నిర్వహించారు.ఈ సందర్బంగా రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి పార్టీ అధినేత పవన్ కు అభినందనలు తెలిపారు.ఉన్నత స్ధాయి ఆశయాలకు అనుగుణంగా పార్టీని స్ధాపించిన పవన్ కళ్యాణ్ కు జనసైనికులు అండగా ఉంచి వచ్చె ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలిపారు.బహిరంగ సభకు అధికార పార్టీ ఎన్నిఅడ్డకులు పెట్టినా సభను విజయవంతం చేస్తామని చెప్పారు.

Related Posts