YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

బ్రౌన్ షుగర్ గ్యాంగ్ ఆరెస్టు

బ్రౌన్ షుగర్ గ్యాంగ్ ఆరెస్టు

మల్కాజిగిరి
నాచారం పోలిస్టేషన్ పరిధిలోని మల్లాపూర్ నిన్న రాత్రి బ్రౌన్ షుగర్ అమ్ముతున్న నలుగురిని మల్కాజిగిరి ఎస్ఓటి, నాచారం పోలీసులు పట్టుకున్నారు.  మల్కాజిగిరి డీసీపి రక్షితమూర్తి మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ కి చెందిన ఎండి అక్తర్ ఉజ్మాన్ అనే వ్యక్తి సప్లయర్ ను, షెక్ దినేష్, మెహబూబ్ ఖాన్, ఎండి నజీర్ అనే ముగ్గురు కస్టమర్ లను అరెస్ట్ చేశాం. శహజాన్, ఒప్పు, మెహతబ్ ఆలం అనే ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి వద్ద 16 గ్రాముల హెరాయిన్ (బ్రౌన్ షుగర్), ఒక వేయింగ్ మిషన్, రూ 19 వేల నగదు, సిల్వర్ పాకింగ్ కవర్స్, 5 సెల్ ఫోనులను సీజ్ చేశామని అన్నారు.

Related Posts