YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

రాజస్థాన్ ఫై విజయం.. ప్లే ఆఫ్ కి చేరువలో కోలకతా..!!

Highlights

  • బంతి తో మేజిక్ చేసిన కుల్దీప్ యాదవ్ 
  •  రాయల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం 
  • రాణించిన క్రిస్ లిన్
 రాజస్థాన్ ఫై విజయం.. ప్లే ఆఫ్ కి చేరువలో కోలకతా..!!

  హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్ రాయల్స్ జోరు కి కళ్లెం వేసింది కోల్కతా నైట్ రైడర్స్. నిన్న జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి వచ్చిన రాజస్థాన్ మంచి ఆరంభం ఇచ్చినా కుల్దీప్ యాదవ్ దాటికి 19 ఓవర్లలో 142 పరుగులకే అల్ అవుట్ అయిపోయింది. తరువాత చెసింగ్ కి వచ్చినా కోలకతా 18 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కోలకతా బౌలర్ కుల్దీప్ యాదవ్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయం తో కోలకతా మెరుగైన ప్లే ఆఫ్ అవకాశాలు దకించుకుంది.
 

Related Posts