YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

భార్య గొంతు కోసిన భర్త

భార్య గొంతు కోసిన భర్త

చిత్తూరు
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం చవట కుంటలో దారణం జరిగింది. భార్య, భర్త గొడవలో భార్య గొంతును భర్త కోసాడు. భర్త సూరి భార్య సౌందర్య (22) గొంతు కోయడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. బాధితురాలిని తిరుపతి  రుయా అసుపత్రికి తరలించారు. వెదురుకుప్పం పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts