YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ఎంట్రన్స్ టెస్టులు తేదీలు విడుదల

ఎంట్రన్స్ టెస్టులు తేదీలు విడుదల

విజయవాడ, ఏప్రిల్ 6,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ఉన్నత విద్యనభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విద్యార్థులు ఆయా సంబంధిత ప్రవేశ పరీక్షలు ఎప్పుడెప్పుడు నిర్వహించనుందో అధికారికంగా ప్రకటించింది. ఈఏపిసెట్, ఎడ్ సెట్, లాసెట్, పీజీఎల్ సెట్, పీజీఈసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశపరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.జూలై 4 నుంచి 12 వరకు ఈఏపీసెట్ నిర్వహించనున్నట్లు తెలిపింది. అలాగే.. జూలై 13న ఎడ్ సెట్, లాసెట్, పీజీ ఎల్ సెట్.. జూలై 18 నుంచి 21 వరకు పీజీ ఈసెట్, జూలై 22న ఈసెట్, జూలై 25న ఐసెట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

Related Posts