YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

పంజాబ్ ఫై విజయం...ఊపిరి పీల్చుకున్న ముంబై..!!

Highlights

  • మ్యాన్ అఫ్ ది మ్యాచ్ బుమ్రా 
  • పోల్లర్డ్ అర్ధ సెంచరీ    
  • రాహుల్ ఒంటరి పోరాటం వృధా       
పంజాబ్ ఫై విజయం...ఊపిరి పీల్చుకున్న ముంబై..!!

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  విజయం సాదించిన ముంబై ఇండియన్స్. నిన్న జరిగిన మ్యాచ్ లో 3  పరుగుల తేడా తో ముంబై ఇండియన్స్ పంజాబ్ ఫై గెలిచింది. మొదట బ్యాటింగ్ కి వచ్చిన ముంబై నిర్ణిత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.  తరువాతి చేసింగ్ కి వచ్చిన పంజాబ్ 183 పరుగులు మాత్రమే చేసింది. రాహుల్ ఒంటరి పోరాటం చేసిన పంజాబ్ కి విజయం అందించా లేకపోయాడు. ఈ గెలుపు తో ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్  ఆశలు సజీవం చేసుకుంది. మరో వైపు ఈ ఓటమి తో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు మరింత సంక్లిష్టంగా  మారాయి. 

Related Posts