YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మేయర్ కుమార్తె వివాహానికి హజరయిన సీఎం జగన్

మేయర్ కుమార్తె వివాహానికి హజరయిన సీఎం జగన్

కడప
కడప మేయర్ సురేష్ బాబు కుమార్తె ఐశ్వర్య వివాహం సందర్భంగా వివాహ వేడుకలకు సీఎం  వైయస్.జగన్ హజరయ్యారు. వధువు ఐశ్వర్యకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు.  ఈ కార్యక్రమంలోఉప ముఖ్యమంత్రి (మైనార్టీ సంక్షేమం) అంజద్ బాషా, ఎంపీలు వైయస్.ఆవినాష్రెడ్డి, పి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్యతో పాటు పలువురు నేతలు పాల్గోన్నారు.

Related Posts