YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం పర్యటన నేపధ్యంలో హౌస్ అరెస్టులు

సీఎం పర్యటన నేపధ్యంలో హౌస్ అరెస్టులు

కోనసీమ
ముఖ్యమంత్రి జగన్ కోనసీమ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడిపూడి సూర్యనారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణకు, ఆయనకు మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని పలువురు అంటున్నారు. ఈ మేరకు ఆయన అరెస్ట్‌ను శెట్టిబలిజ సంఘాల నాయకులు ఖండించారు.

Related Posts