YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక లో రేపే బలపరీక్ష. .!!

కర్ణాటక లో రేపే బలపరీక్ష. .!!

కర్ణాటక : కర్ణాటక లో రేపే బలపరీక్ష. రేపు సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీ లో బలపరీక్ష.   రేపు బలపరీక్షకి సిద్ధమన్న కాంగ్రెస్ , జేడీఎస్ నేతలు. 

బలపరీక్షకు గడువు కోరిన యడ్యూరప్ప తరపు న్యాయవాది, కానీ బలపరీక్షకు గడువు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.

Related Posts