YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సుప్రీం కోర్టులో బీజేపీకి చుక్కెదురు..!!

సుప్రీం కోర్టులో బీజేపీకి చుక్కెదురు..!!

కర్ణాటక :  సుప్రీంకోర్టులో బీజేపీకి ఊహించని శరాఘాతం. బీజేపీ చేసిన ఏ విజ్ఞప్తిని అంగీకరించని సుప్రీంకోర్టు. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా బలపరీక్ష కావాలన్నా బీజేపీ విజ్ఞప్తి తిరస్కృతి.  బలపరీక్ష కనీసం సోమవారం వాయిదా వేయాలన్న విజ్ఞప్తికి అంగీకరించని సుప్రీమ్ కోర్ట్.  మా ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో ఉన్నారని చెప్పిన ఒప్పుకోని సుప్రీం. 
 

Related Posts