YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సివిల్ సప్లయిస్ లో ఉద్యోగాలు

సివిల్ సప్లయిస్ లో ఉద్యోగాలు

హైదరాబాద్, జూన్  22,
హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ జావా ప్రొఫెషనల్, ఇతర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
మొత్తం ఖాళీల సంఖ్య: 6
పోస్టుల వివరాలు: సీనియర్ జావా ప్రొఫెషనల్, సీనియర్ డాట్‌నెట్ ప్రొఫెషనల్ పోస్టులు
వయోపరిమితి: జూన్‌ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 31 ఏళ్లకు మించరాదు.
పే స్కేల్‌: నెలకు రూ.60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌ (సీఎస్‌ఈ/ ఐటీ/ఈసీఈ) లేదా ఎంసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అడ్రస్‌: టీఎస్‌సీఎస్‌సీఎల్‌, హైదరాబాద్, 6-3-655/1/ఏ, సివిల్‌ సప్లైస్‌ భవన్‌, సోమాజిగూడ, హైదరాబాద్ – 82.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: జూన్‌ 28, 2022.

Related Posts