YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

23 వ తేదీ న కుమారస్వామి ప్రమాణ స్వీకారం..!!

23 వ తేదీ న కుమారస్వామి  ప్రమాణ స్వీకారం..!!

కర్ణాటక :  23 వ తేదీ న కుమారస్వామి  ప్రమాణ స్వీకారం చేస్తారని జేడీఎస్ వెల్లడించింది. 21 న ప్రమాణస్వీకారం చేస్తారని  ప్రకటించినప్పటికీ, 21న రాజీవ్ గాంధీ వర్థంతి ఉండటంతో ప్రమాణ స్వీకార తేదీని మార్చాలని కాంగ్రెస్ పార్టీ చేసిన వినతిని కుమారస్వామి మన్నించారు. ఈ కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కాంగ్రెస్ నేతలు హాజరవుతారని తెలుస్తోంది.

Related Posts