YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం

బసవతారకం హాస్పిటల్లో కొత్త యూనిట్ ప్రారంభం..!!

బసవతారకం హాస్పిటల్లో కొత్త యూనిట్ ప్రారంభం..!!

హైదరాబాద్ :  బసవతారకం క్యాన్సార్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ , ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బసవతారకం ఆసుపత్రిలో బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. అవసరమైనవారు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
 

Related Posts