YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అభిమానులకు క్షమాపణలు చెప్పిన కోహ్లీ ..!!

   అభిమానులకు క్షమాపణలు చెప్పిన కోహ్లీ ..!!

 రాయల్ చల్లేంజర్స్ బెంగళూరు కెప్టెన్ కోహ్లీ తమ జట్టు అభిమానులకు ఒక్క సందేశం అందచేసాడు. ఈ నేపథ్యంలో  కోహ్లీ ట్విటర్‌ ద్వారా ఓ వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘హాయ్‌. ఈ వీడియో ఆర్‌సీబీ అభిమానుల కోసం. ఈ సీజన్‌లో మా ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఈ ప్రదర్శనకు మేము ఏమాత్రం గర్వంగా ఫీలవ్వడం లేదు. మా ప్రదర్శన చూసి మేమే చాలా బాధపడ్డాం. మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు క్షమాపణలు తెలియజేసాడు. 
 

Related Posts