YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

'షూటింగ్‌తో బిజీగా ఉన్నాను..అందుకే జట్టు సభ్యులతో మాట్లాడలేకపోతున్నాను' - షారుఖ్..!!

  'షూటింగ్‌తో బిజీగా ఉన్నాను..అందుకే జట్టు సభ్యులతో మాట్లాడలేకపోతున్నాను' - షారుఖ్..!!

 కోలకతా నైట్ రైడర్స్ సహాయ యజమాని షారుక్ ఖాన్ ఈడెన్‌ గార్డెన్స్‌లో కోల్‌కతా మ్యాచ్‌ ఉంటే తప్పకుండ హాజరు అవుతాడు. కానీ నిన్న రాజస్థాన్ తో  జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ కి షారుఖ్ రాలేదు.  దాని కోసం అయన వివరణ ఇస్తూ తన ట్విట్టర్ ఖాతా లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. ‘షూటింగ్‌తో బిజీగా ఉన్నాను. అందుకే జట్టు సభ్యులతో మాట్లాడలేకపోతున్నాను. షూటింగ్‌ మధ్యలో నా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది’ అని షారుక్‌ పేర్కొన్నాడు."
 

Related Posts