YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

వీ ఆర్‌ ద కింగ్స్‌...చెన్నై ఆటగాళ్ల సందడి..!!

 వీ ఆర్‌ ద కింగ్స్‌...చెన్నై ఆటగాళ్ల సందడి..!!

మహేంద్ర సింగ్‌ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ మూడోసారి ఐపీఎల్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. దీంతో ఆ జట్టులోని ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. రెండేళ్ల నిషేధం తర్వాత తిరిగి ఐపీఎల్‌ ఆడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఏకంగా ఫైనల్‌ చేరి ట్రోఫీనే కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నై ఆటగాళ్లలో సందడి నెలకొంది. వీ ఆర్‌ ద కింగ్స్‌ అంటూ చెన్నై ఆటగాళ్లు సందడి చేస్తున్నారు.

Related Posts