YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటక రాజ రాజేశ్వరినగర్ లో కాంగ్రెస్ విజయం..!!

కర్ణాటక రాజ రాజేశ్వరినగర్ లో కాంగ్రెస్ విజయం..!!

 కర్ణాటక : కర్ణాటక ఆర్ ఆర్ నగర్ (అసెంబ్లీ) లో కాంగ్రెస్ విజయం. 44,100  ఓట్ల  మెజారిటీ తో కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్న గెలుపు. బీజేపీ అభ్యర్థి  మునిరాజ్ గౌడ రెండో స్థానం , జేడీఎస్ అభ్యర్థి  రామచంద్ర మూడో స్థానానికి పర్మితమయ్యారు.

Related Posts