YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాజా సింగ్ హౌజ్ అరెస్టు

రాజా సింగ్ హౌజ్ అరెస్టు

హైదరాబాద్
గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. గురువారం సాయంత్రం చెంగిచర్ల కు వెళ్తానని రాజా సింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం  చెంగిచర్ల లో బండి సంజయ్ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ తో పాటు మరికొందరిపై పోలీసులు కేసులు నమోదు చేసారు. రాజా సింగ్ వెళ్తే మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొనే అవకాశం ఉండటం తోఅయననుహౌస్ అరెస్ట్ చేసారు.

Related Posts