YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మతసామరస్యానికి ప్రతీక రంజాన్

మతసామరస్యానికి ప్రతీక రంజాన్

బద్వేలు
బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల ఉస్మాన్ అలీ మదరస నందు బుధవారం ఎమ్మెల్సీ డిసి.గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో 500 మందికి రంగసముద్రం పంచాయతీలో 80మందికి కలసపాడు మండలం 200మందికి ముస్లిం నిరుపేదలకు రంజాన్ పండగకు కావలసిన నిత్యవసర వస్తువులు  బియ్యం తదితర  సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గం ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఒక్కరు ముస్లిం సోదరీ సోదరీమణులు సోదరి భావంతో ఐక్యమత్యంతో ఆనందంగా సంతోషంగా ఈ పండగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి , జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, వైస్ఎంపీపీలు సి. భాష, రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి రాజీవ్ భాష, మాజీ ఉప సర్పంచ్ రాళ్లపల్లి నరసింహులు, ఎంపీటీసీలు గురప్ప, ఇషాక్, ముత్తుజ , నాయుడు, దాదా పీర్, రవిచంద్ర రెడ్డి, పుల్లారెడ్డి, నారాయణ రెడ్డి, ముస్లిం సోదరి సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు..

Related Posts