YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం

మావోయిస్టుల భారీ డంపు స్వాధీనం

కలిమెల
ఓడిషా రాష్ట్రం కలిమెల జిల్లా మల్కన్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో  ఎలకనూర్ గ్రామం కూర్మనూర్ సమీపంలోని సనా టేక్గూడ-బెజంగివాడ గ్రామం అడవి ప్రాంతంలో రహదారికి సుమారు 1.8 కిలోమీటర్ల దూరంలో డంపు గుర్తించారు.  రెండు మావోయిస్టుల డంప్ నుండి 7ఎస్బిఎంఎల్ గన్నులు, మూడు లీటర్ల టిఫిన్ బాక్సులు రెండు,36 నెంబర్ గల గ్రానైట్లు నాలుగు,2 సోలార్ ఎలక్ట్రిక్ ప్యానెల్స్,ఒక సిలెండర్,7 సీడీలు,స్టీల్ బల్ 500, విద్యుత్ వైరు 20 మీటర్లు స్వాధీనం చేసుకన్నారు.  గతంలో ఈ ప్రాంతాలు మావోయిస్టులు, వారి సానుభూతిపరుల ప్రభావం ఎక్కువగా   ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఎస్ఎఫ్లు/పోలీసులకు హాని కలిగించేందుకు మావోయిస్టులు ఐఇడిలు, ఐఇడి తయారీ సామగ్రి మరియు ఆయుధాలను ఏకాంత ప్రదేశాల్లో భద్రపరిచారు. సరిహద్దు భద్రతా దళాల కూంబింగ్ లో ఈ డంపులు బయటపడ్డాయి

Related Posts