హైదరాబాద్
సీసీఎస్ ఏపీసీ ఉమా మహేశ్వర రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేసారు. బుధవారం ఉదయం అయనను గాంధీనగర్ నివాసం నుండి అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయం కు తరలించారు. ఈరోజు ఉదయం ఉమా మహేశ్వర్ రావు ను ఏసీబీ కోర్టు లో హాజరు పరిచారు. ఇప్పటివరకు ఉమామహేశ్వరరావు పై ఏసీబీ అధికారులు మూడుసార్లు దాడి చేసినట్లు సమాచారం