
ఢిల్లీ,
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి నా, చక్రవ్యూహం ప్రసంగం నచ్చలేదు. నాపై సోదాలకు సిద్ధమవుతున్నట్లు ఈడీలో పనిచేస్తున్న కొంతమంది వ్యక్తులు తెలిపారు. చాయ్, బిస్కెట్లతో వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నా’ అని రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.