YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం

భారీ స్థాయిలో గంజాయి స్వాధీనం

భద్రాద్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ స్థాయిలో గంజాయి పట్టుబడింది   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు బూర్గంపాడు పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీ నిర్వహిస్తూండగా వేగంగా వస్తున్న మూడు కార్లను ఆపి వాటిలో తనిఖీ చేయగా బ్రౌన్ కలర్  ప్యాకెట్ల లో ఉన్న నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకొని ఆ కారులో ఆ కారులో గంజాయి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి నుండి 7 సెల్ ఫోన్లు ఎనిమిది వేల రూపాయల నగదు 247 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ డిఎస్పి సతీష్ తెలిపారుజ నిందితులతో కలసి వ్యాపారం చేసే ప్రధన నిందితుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన శివశంకర్ రెడ్డి  అనే వ్యక్తి సీలేరు ప్రాంతం నుండి గంజాయిని కిలోలలో  మోహన్ రావు,రామారావు ద్వారాసేకరించి హైదరాబాద్ లోని మహేందర్ సింగ్ అనే వ్యక్తి కి సరఫరా చేస్తున్నట్లు  పోలీసుల విచారణలో తెలింది గతకొంతకాలంగా చింతూరు,డొంకరాయి, సీలేరు ప్రాంతాలనుండి గంజాయిని సేకరిస్తూ హైదరాబాద్ మరియూ వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలిపారు..

Related Posts