YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం..

వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం..

లూథియానాలో కకోవాల్ రోడ్‌లోని వస్త్ర పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 6 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Related Posts