YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ మహిళా జట్టు..!!

 చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ మహిళా జట్టు..!!

న్యూజీలాండ్ మహిళా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది.  నిన్న డబ్లిన్ లో ఐర్లండ్ తో జరిగిన వన్డేలో 4 వికెట్ల నష్టానికి ఏకంగా 490 పరుగులు సాధించి... 21 ఏళ్ల క్రితం తాను సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టింది. 1997లో క్రైస్ట్ చర్చ్ లో పాకిస్థాన్ తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టు 5 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. ఇప్పుడు ఆ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

Related Posts