YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఆయనకు బౌలింగ్ చేయడం ప్రతి బౌలర్ కళ - రషీద్..!!

ఆయనకు బౌలింగ్ చేయడం ప్రతి బౌలర్ కళ - రషీద్..!!

 సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల. అలాంటి ఆటగాడికి నేను బౌలింగ్ చేయలేకపోయా.కోహ్లీకి బౌలింగ్ చేయడాన్నిబాగా ఆస్వాదిస్తా అని ఒక ఇంటర్వ్యూలో ఆఫ్ఘన్ స్పిన్ సంచలనం రషీద్ అన్నాడు. ఈ నెల 14 నుంచి బెంగళూరు వేదికగా భారత్,  ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రషీద్ ఖాన్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కి బౌలింగ్ చేయాలనేది ప్రతి ఒక్క బౌలర్ కల అని, అలాంటి ఆటగాడికి తాను బౌలింగ్ చేయలేకపోవడాన్ని దురదృష్టంగా భావిస్తున్నానని, మళ్లీ అలాంటి ఆటగాడు క్రికెట్ లోకి వస్తాడని తాను అనుకోవట్లేదని అన్నాడు.

Related Posts