YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

డల్లాస్‌లో తెలంగాణ యువకుడు మృతి

డల్లాస్‌లో తెలంగాణ యువకుడు మృతి

డల్లాస్‌లో తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కృష్ణ చైతన్య డల్లాస్‌లోని ఓ ఇంట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నారు. తను ఉన్న గది నుంచి కృష్ణ చైతన్య బయటకు రాకపోవడంతో.. ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఆ గదిని పరిశీలించగా కృష్ణ చైతన్య మృతి చెందినట్లు నిర్ధారించారు. కృష్ణ చైతన్య స్వస్థలం సిద్ధిపేటలోని ప్రశాంత్‌నగర్. చైతన్య మృతదేహం సకాలంలో స్వస్థలానికి వచ్చేలా మంత్రి హరీష్‌రావు చర్యలు తీసుకుంటున్నారు.

Related Posts