YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్‌... గ్రౌండ్స్‌ చూస్తే ఔరా అనాల్సిందే!

 రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్‌... గ్రౌండ్స్‌ చూస్తే ఔరా అనాల్సిందే!

 మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఫిఫా ప్రపంచకప్‌ కోసం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రష్యా వేదికగా ఈ ఏడాది ప్రపంచకప్‌ పోటీలు జరగనున్నాయి. రష్యాలోని 11 నగరాల్లో 12 వేదికలు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఒక్కో మైదానాన్ని ఒక్కో రకంగా తీర్చిదిద్దారు. వేదికల డిజైన్లు చూసే అభిమానులు ఔరా అనుకుంటున్నారు.

Related Posts