హైదరాబాద్ం నిజాంపేట్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగర్ కల్పనకు సంబంధించిన వీడియో ని విడుదల చేశారు. ఇప్పటికే హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఐసీయూ నుండి జనరల్ వార్డుకు తరలించామని అన్నారు