YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయ్ దేవరకొండ సినిమా కోసం ఆడిషన్స్..!!

విజయ్ దేవరకొండ  సినిమా కోసం ఆడిషన్స్..!!

 విజయ్ దేవరకొండ , రష్మిక మందన జంటగా  'డియర్  కామ్రేడ్' చిత్రం రూపొందుతుంది.ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం కొత్తవారిని తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారు. అందుకోసం ఈ నెల 16 .. 17 తేదీలలో కాకినాడలో ఆడిషన్స్ నిర్వహించనున్నారు. నటన పట్ల ఆసక్తి వున్నవారు ఈ రెండు రోజుల్లో కాకినాడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే వున్న 'గాంధీభవన్' లో జరగనున్న ఆడిషన్స్ కి  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు హాజరుకావలసి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ సినిమా యూనిట్ వారు ఒక స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

Related Posts