హైదరాబాద్
ఎమ్మెల్సీ తీన్ మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ నేత కేటీఆర్ ను కలిసారు. జంతర్ మంతర్ లో ధీక్షకోసం ప్రభుత్వాన్ని, సిఎం పై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు.