
సూర్యాపేట
సూర్యాపేట జిల్లా బిఆరెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఇది అరుదైన సందర్భం, ఒక ఉత్కృష్ఠమైన సందర్భం. ఏన్టీఆర్ తరవాత తెలుగు గడ్డపై రెండొవ పార్టీ బిఆరెస్ పార్టీ. భూమికి మూడు పీట్లు లేనోడు కూడా అసెంబ్లీ లో ఎగిరెగిరి మాట్లాడుతుండు. 2001 లో కెసిఆర్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు జాతీయ పార్టీలు, రాజకీయ ఉద్ధండులు చాలా మంది ఉన్నారని అన్నారు.
చరిత్ర చేరిపేయలేని నిజం బిఆరెస్,ఇప్పుడు మనమనుభవిస్తున్న తెలంగాణ.బిఆరెస్ కోరుతున్న అధికారం మనకోసం కాదు తెలంగాణ చారిత్రక అవసరం కోసం.ఉమ్మడి నల్గొండ జిల్లాలో బిఆరెస్ కు ఎదురు దెబ్బ తగిలింది.. కానీ పీనిక్స్ పక్షి లాగా పైగెగిరి మళ్ళీ మీకు కాల రాత్రులు చూపిస్తాం.రేవంత్ రెడ్డి ఢిల్లీకి మూటలు పంపుతూ కమిషన్ లకోసం మాత్రమే పని చేస్తుండు.బిఆరెస్ ఓటమికి కారణం అసూయ, ద్వేషం, ఆశ పని చేసినయి అంటున్నారు..ఏతుల వెంకట్ రెడ్డి, కోతల ఉత్తమ్ కుమార్ రెడ్డి లు ఎప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడలేదు.కెసిఆర్ అహంకారి అని దుష్ప్రచారం చేశిండ్రు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ అద్భుతమైన బడ్జెట్ అంటుండు.ఆరు గ్యారంటీలు గోవిందా అనే పరిస్థితి దాపరించింది.రుణ మాపి అటకేక్కింది,49500 కోట్లు మాపీ చేయాల్సి ఉంటే 26500 కోట్లు చేస్తామన్నారు..చివరికి నలభై సార్లు ఢిల్లీకి పోయి 20 వేల కోట్లు మాత్రమే రుణమాపీ చేశాం అన్నారు.కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు పండించిన ఘనత కేసిఆర్ ది..ఆరు పీట్ల పొడుగున్న ఉత్తమ్ ఇలాకా లో చుక్క నీళ్లు లేవు.ఎస్ ఎల్ బి సి వద్ద కోమటిరెడ్డి నీళ్లు వాటర్ కలిసినయ్ అంటుండు..బిఆరెస్ కు పోయింది అధికారం మాత్రమే! పోరాట పటిమ కాదు.కాంగ్రెస్ పాలన చూస్తేనే బిఆరెస్ పాలన ఏందో ప్రజలకు అర్ధం అయ్యింది.బట్టి,ఉత్తమ్ లను అడుగుతున్న నీళ్ళేందుకు రావడం లేదో ప్రజలకు చెప్పాలి.ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు. టెయిల్ ఎండ్ గ్రామాలకు నీళ్లు ఇవ్వలేక పోయిన సన్నాసులు కొంగ్రెసొళ్ళని అన్నారు.
రిజర్వాయర్ లలో నీటిని కూడా వాడుకోలేకపోయారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తెలంగాణ గొంతు నొక్కుతున్నాయి.బండి సంజయ్, కిషన్ రెడ్డి రేవంత్ ఫై ఈగ కూడా వాళకుంట కాపాడుతున్నారు.పాద యాత్ర ద్వారా ఏప్రిల్ 27 నుండి కధం తొక్కుదాం..అసెంబ్లీ లో ప్రభుత్వం ను జగదీష్ రెడ్డి నిలదీస్తే స్పీకర్ ను అవమానించాడని సస్పెండ్ చేశారు.జగదీష్ రెడ్డి అసెంబ్లీ లో ఉంటే ఇప్పుడు మిమ్ములను కలుసుకునే అవకాశం ఉండేది కాదు.గాంధీ భవన్ లా సభ నడుపుతున్నావా అన్న మజ్లిస్ ను ఎదురుకునే దమ్ము లేదా. కౌరవ సభలో పొండవుల వలె అసెంబ్లీ లో కొట్లాడేది బిఆరెస్ మాత్రమే. వరంగల్ రజతోత్సవ సభకు భారీగా బిఆరెస్ శ్రేణులు తరలి రావాలి. కష్ట కాలం లో పార్టీ కి అండగా ఉన్న వారికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు.