
హైదరాబాద్
కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దక్షిణాదిలో ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం మొదలయ్యే అవకాశం కూడా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపిపై వ్యతిరేకత ఉంది . తెలంగాణ ఉద్యమం తరహాలో మొదలయ్యే అవకాశం ఉందంటూ ఓ తెలుగు ఛానల్ తో ఇంటర్వ్యూలో హాట్ కామెంట్స్ చేసారు.