YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

అఫ్గానిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్.. ధావన్ సెంచరీ..!!

అఫ్గానిస్థాన్‌తో  టెస్ట్ మ్యాచ్.. ధావన్ సెంచరీ..!!

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(104; 91బంతుల్లో 19×4, 3×6) శతకంతో చెలరేగాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్న ధావన్.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ జోరు కనబరిచాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ ఒక వికెట్ నష్ఠానికి 178 పరుగులు చేసింది.

Related Posts