
న్యూ ఢిల్లీ
పహల్గాం ఘటనలో నిందితులుగా భావిస్తున్న ఇద్దరు ఆదిల్ హుస్సేన్ తోకర్, ఆసిణ్ షేక్ ల నివాసాలను ఆర్మీ కూల్చివేసింది. గురువారం రాత్రి సైన్యం ఆ ఇద్దరి నివాసాల్లో పేలుగు పదార్ధాలు పెట్టి పేల్చి వేసింది. తోకర్ అనంతనాగ్ జిల్లాకు, ఆసిఫ్ పుల్వామా జిల్లాకు చెందినవాడు. ఘటనలో పాలు పంచుకున్న మరో ఇద్దరి పాకిస్థాన్ దేశస్థుల పై 20 లక్షల బహుమతి ప్రభుత్వం ప్రకటించింది