
విజయవాడ
విజయవాడలో కొందరికి సిమితో సంబంధాలపై కేంద్ర నిఘావర్గాల సమాచారంతో పరిశీలన కొనసాగుతోంది. పది మంది అనుమానితుల గుర్తించారు, వారి కదలికలపై నిఘా పెట్టారు. విజయవాడలో నలుగురు.. శివారు ప్రాంతాల్లో మరో ఆరుగురు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా ఏసీ మెకానిక్ లు, మసీదుల దగ్గర భిక్షాటన, బడ్డీకొట్లలో పనులు చేస్తున్నట్లు గుర్తించారు. ఒకప్పుడు నక్సల్స్, తర్వాత మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా బెజవాడ వుండేది.