
న్యూఢిల్లీ
మంగళవారం రాత్రి భారత్ చేపట్టిన అపరేషన్ సిందూర్ పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలి. ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయి.. భారత్, పాక్లు దశాబ్దాలుగా గొడవ పడుతున్నాయి. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి.. ఘర్షణలు వద్దని అయన వ్యాఖ్యానించారు.